← Back to news

నాణ్యమైన విద్య కోసం గొంతెత్తాలి: ఆకునూరి

By A.Ajay· 4h ago
నాణ్యమైన విద్య కోసం గొంతెత్తాలి: ఆకునూరి

TG: నాణ్యమైన విద్య అందరికీ అందాలంటే ప్రజలు, విద్యార్థులు కలిసి తమ డిమాండ్ల కోసం గొంతెత్తాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. TPF <a href="https://www.theclearcutnews.com/n/dJiQjHH">విద్యా బస్సుయాత్ర</a>లో భాగంగా మహబూబ్‌నగర్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్ల నిధులు ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. తెలంగాణ కోసం ప్రజలు కలిసి ఉద్యమించినట్టే నాణ్యతమైన విద్య కోసం అందరూ కలిసి ముందుకు రావాలని అన్నారు.

నాణ్యమైన విద్య కోసం గొంతెత్తాలి: ఆకునూరి

More in TG