ప్రాణాలు దక్కాయి.. ఏడాది గడిచినా ఆరోగ్యం నిల్ !

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 2025 జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా (Flight 171) యాక్సిడెంట్ లో ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ ఇప్సుడు ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇన్సిడెంట్ లో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి కూడా ఆయనే. ఈ ప్రమాదంలో తన సోదరుడు అజయ్‌ను కోల్పోయిన రమేష్, ఏడాది గడిచినా మానసిక ఆందోళన, నిద్రలేమి, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో నరకం అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రిహాబిలిటేషన్ , నష్టపరిహారం కోసం బ్రిటన్ న్యాయవాదుల ద్వారా ఎయిర్ ఇండియాతో చర్చిస్తున్నారు.ఆ ప్రమాదంలో మొత్తం 260 మంది చనిపోయారు.



