← Back to news

అభిజీత్ చెప్పిన అజింక్యా షిండే ఎవరు?

By Prashanth· 3h ago
అభిజీత్ చెప్పిన అజింక్యా షిండే ఎవరు?

CJPలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అజింక్య శిండే ఓ కంప్యూటర్ ఇంజినీర్. కాక్రోచ్ జనతా పార్టీ‌లో (CJP) చురుగ్గా పనిచేస్తూ.. కోర్ టీమ్‌లో కీలక సభ్యుడిగా ఉన్నారు. ప్రెసెంట్ CJP నేషనల్ ఆర్గనైజేషన్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న షిండే, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులను మెరుగుపరిచేందుకు CJP చేపట్టిన ‘School Thik Karo’ ప్రచారంలోనూ కీలకంగా పనిచేశారు. CJP నేతలను పోలీసులు డిటైన్ చేయడంతో, వారి విడుదల కోసం జంతర్ మంతర్ దగ్గర చేపట్టే నిరసనలకు ఆయన నాయకత్వం వహించనున్నారు.

More in Current Affairs