← Back to news

పాతూరులో లడ్డూ వేలం.. రూ.24,500!

By naveed mohd· 45m ago· Al Thawn, Al Khobar, Al Khobar
పాతూరులో లడ్డూ వేలం.. రూ.24,500!

నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం పాతూరులో గణేష్ లడ్డూ వేలం జరిగింది. పాతూరు యూత్ గణేష్ మండలి నిర్వహించింది. భక్తులు, యువకులు పోటీపడ్డారు. రాజుల శంకర్ రూ.24,500కు లడ్డూ దక్కించుకున్నారు. ఆయనను శాలువాతో సత్కరించారు. లడ్డూ ప్రసాదం దక్కడం సంతోషమని శంకర్ అన్నారు. కార్యక్రమంలో మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

More in Local