← Back to news

చిత్తూరు కరువు.. ఆదుకోవాలి : సిపిఎం

By వాడ గంగరాజు· 41m ago· Srikalahasti, Srikalahasti, Tirupati

చిత్తూరు జిల్లాలో కరువు విలయం. వర్షపాతం తక్కువ.. పంటలు నష్టం. రైతులు భారీగా నష్టపోయారు. సీపీఎం కరువు బృందం డిమాండ్ చేసింది. ప్రభుత్వం సమగ్ర నష్టం గుర్తించి రూ.50 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలి. మామిడి పంట అధికం. 50 ఏళ్ల చెట్లు కూడా నీటి లేక ఎండిపోతున్నాయి. వందల చెరువులు ఎండిపోయి, వేలాది ఎకరాలు బీడుగా మారాయి. రైతులను ఆదుకోవాలి.

More in Local