← Back to news

ఆ దేశంలో ఇక రేబిస్ భయం లేదు..

By Sahani· 2h ago· Bhutan
ఆ దేశంలో ఇక రేబిస్ భయం లేదు..

రేబీస్‌ను పూర్తిగా నిర్మూలించిన దేశంగా భూటాన్‌ను WHO ప్రకటించింది. ఆగ్నేయాసియాలో ఈ గుర్తింపు పొందిన తొలి దేశంగా భూటాన్ నిలిచింది. 2009 నుండి భూటాన్ గవర్నమెంట్ తెచ్చిన ప్లాన్‌తో లక్షల కుక్కలకు వ్యాక్సినేషన్ వేసి, బర్త్ కంట్రోల్ సర్జరీలు సక్సెస్‌ఫుల్‌గా చేశారు. 2023 జూన్ తర్వాత ఒక్క రేబీస్ మరణం కూడా నమోదు కాకపోవడంతో సెప్టెంబర్ 28 'వరల్డ్ రేబీస్ డే' సందర్భంగా WHO ఈ గుర్తింపునిచ్చింది.

More in International