← Back to news

CJI రాకను గతంలో వ్యతిరేకించారు! ఇప్పుడు స్వాగతించారు

By A.Ajay· 1h ago
CJI రాకను గతంలో వ్యతిరేకించారు! ఇప్పుడు స్వాగతించారు

కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీలో 34వ గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమం ఈనెల 17న జరగనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. యూనివర్సిటీ చాన్స్‌లర్‌గా ఆయన విద్యార్థులకు డిగ్రీలు అందించనున్నారు. గతంలో CJI హాజరుపై 700 మందికి పైగా విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సెప్టెంబర్‌ 12న జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేశారు.

More in National