← Back to news

అర్హులైన పౌరులకు నష్టం కలగకూడదు

By Vishi· 11h ago· X
అర్హులైన పౌరులకు నష్టం కలగకూడదు

‘దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల నుంచి అక్రమ బంగ్లాదేశీయులను తొలగించేందుకు SIR జరుగుతోందని చెబుతున్నారు. అయితే ఎన్ని మంది అక్రమ బంగ్లాదేశీయులు దొరికారు? విదేశీయుల చట్టం కింద ఎన్ని మందిని తరిమేశారు? ఎన్నికల కమిషన్ ఇంకా సమాధానం చెప్పలేదు. ఓటరు జాబితాలను క్లీన్ చేయాలి. కానీ పారదర్శకంగా చేయాలి. అర్హులైన పౌరులకు నష్టం కలగకూడదు’.<br> – జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌ (X Account)

More in Current Affairs