CECపై దేశవ్యాప్తంగా నిరసనలు
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పబ్లిష్ అయిన ఆర్టికల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంపై విపక్షాలు స్పందించాయి. CEC జ్ఞానేశ్ కుమార్ వెంటనే రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్‌పై నిరసనగా హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం బయట ఉన్న బోర్డును ధ్వంసం చేశారు. దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి.


