← Back to news

జూనియర్ NTR పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ!

By sahani· 13 Jul 2026· AP
జూనియర్ NTR పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ!

జులై 18న జూనియర్ NTR పొలిటికల్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది. ‘RAW NTR’ అఫీషియల్ టీమ్ దీనిపై స్పందిస్తూ అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని తేల్చి చెప్పింది. ఆ రోజు జరగబోయే #ఊరువాడ ఈవెంట్ కేవలం వారి కోర్ ఐడియా, విజన్‌ని రివీల్ చేయడానికి ప్లాన్ చేసిందే తప్ప, ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఉండవని స్పష్టం చేశారు. ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దని, మీడియా సంస్థలు ఫేక్ న్యూస్‌ని నమ్మవద్దని తేల్చి చెప్పేశారు.

జూనియర్ NTR పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ!

More in Politics