← Back to news

ఇళ్ల స్థలాల కోసం CPM రిలే నిరాహార దీక్షలు

By rajaratnam· 1h ago· Guntur
ఇళ్ల స్థలాల కోసం CPM రిలే నిరాహార దీక్షలు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ CPM ఆధ్వర్యంలో పంచాయతీ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ అయ్యాయి. ప్రతి ఎన్నికల సమయంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని లీడర్లు హామీలు ఇవ్వడం, ఐదేళ్లు పూర్తికాగానే వాటిని మర్చిపోవడం అలవాటుగా మారిందని CPM నాయకులు మండిపడ్డారు. పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇళ్ల స్థలాల కోసం CPM రిలే నిరాహార దీక్షలు
ఇళ్ల స్థలాల కోసం CPM రిలే నిరాహార దీక్షలు

More in Local