← Back to news

ఫేర్‌వెల్‌కు రెడీ అవ్వండి.. మోదీజి

By Lokesh· 1h ago· X

ప్రధాని మోదీపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేసింది. మోదీ మాటలకు, చేతలకు అస్సులు సంబంధం లేదని విమర్శించింది. దేశంలోని Gen Z కూడా మోదీ అసలు రూపాన్ని గుర్తించిందని త్వరలోనే ఆయనకు ఫేర్‌వెల్ చెప్పే సమయం వస్తుందని అందుకు ఇప్పటి నుంచే కౌంట్‌డౌన్ మొదలుపెట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ <a href="https://x.com/AamAadmiParty/status/2107373188703527254?s=20">X అకౌంట్లో</a> రాసుకొచ్చింది.

More in National