← Back to news

లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే వివాదం

By Balakrishna· 31 Jul 2026· UP

రూ.4,200 కోట్లతో నిర్మించిన రోడ్డును లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వేను జూలై 13న ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే దెబ్బతినడం వివాదంగా మారింది. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశాయి. రోడ్డు పాడైపోలేదని, పైపొర మాత్రమే దెబ్బతిందని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) స్పష్టం చేసింది. దెబ్బతిన్న ప్రాంతాన్ని పునరుద్ధరించామని, రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయని పేర్కొంది.

More in News