ఇల్లాళ్లే 'దేశ నిర్మాతలు': సుప్రీంకోర్టు సెన్సేషనల్ కామెంట్ !

గృహిణుల శ్రమపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అద్భుతమైన వ్యాఖ్యలు చేసింది. కుటుంబంలో, సమాజంలో మహిళలు రోల్ అమూల్యమైనదని, వెలకట్టలేనిదని పేర్కొంది. ఇల్లాళ్లని కేవలం హోం మేకర్స్ అని కాకుండా 'Nation Builders' (దేశ నిర్మాతలు) గా గుర్తించాలని, వారి నెలవారీ పని విలువ కనీసం రూ. 30,000 తో సమానమని స్పష్టం చేసింది. మహిళల ఆర్థిక, సామాజిక గౌరవాన్ని పెంచేలా ఈకామెంట్స్ నిలిచాయి.



