← Back to news

మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్స్!

By sahani· 14 Jul 2026
మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్స్!

బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గోల్డ్ రేట్స్ మళ్లీ తగ్గాయి. ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹110, 22 క్యారెట్లపై ₹100, 18 క్యారెట్లపై ₹80 వరకు తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర ₹1,42,800 ఉండగా, 22 క్యారెట్లు ₹1,30,900 వద్ద, 18 క్యారెట్లు ₹1,07,100 గా ఉంది. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ధరల్లో మార్పులు ఉండొచ్చు, కాబట్టి కొనేముందు ఒకసారి లైవ్ రేట్స్ చెక్ చేసుకోండి.

More in Politics