← Back to news

కరువు మండలాలు ప్రకటించాలని రైతుల డిమాండ్

By rajaratnam· 1h ago· Guntur
కరువు మండలాలు ప్రకటించాలని రైతుల డిమాండ్

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని పంచాయతీ కార్యాలయం వద్ద రైతు సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. వర్షాలు లేక చెరువులు, రిజర్వాయర్లలో నీళ్లు తగ్గి సాగు పడిపోయిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరువు మండలాలను ప్రకటించి రైతులకు సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రైతులతో పాటు వ్యవసాయ కూలీలు, చేతివృత్తుల వారిని కూడా ప్రభుత్వం కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

More in Local