← Back to news

పోలీసుల అదుపులో MP.. ఆ తర్వాత హాస్పిటల్‌కు!

By Mahesh· 1h ago· The Hindu· Delhi
పోలీసుల అదుపులో MP.. ఆ తర్వాత హాస్పిటల్‌కు!

ఢిల్లీలో పోలీసులు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని లెఫ్ట్ పార్టీలు ఫైర్ అయ్యారు. CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, SIR నిలిపివేత డిమాండ్లతో జరుగుతున్న నిరసనల్లో కొందరు నేతలు, కార్యకర్తలను <a href="https://www.theclearcutnews.com/n/khoLPhG">పోలీసులు డిటైన్ చేశారు.</a> CPI(M) MP జాన్ బ్రిట్టాస్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన అస్వస్థతకు గురై హాస్పిటల్‌లో చేరినట్లు ఆ పార్టీ తెలిపింది. పోలీసుల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఢిల్లీని వార్ జోన్‌గా మార్చేశారని లెఫ్ట్ నేతలు విమర్శించారు.

More in National