← Back to news

నల్లబెల్లి ఎంపీడీఓగా రమణారెడ్డి

By VIJAY KUMAR· 28 Aug 2026· Nallabelly, Nallabelli, Warangal
నల్లబెల్లి ఎంపీడీఓగా రమణారెడ్డి

నల్లబెల్లి ఎంపీడీఓ పింగిలి రమణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయంలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. పదోన్నతిపై నల్లబెల్లి ఎంపీడీఓగా నియమితులయ్యారు. మండల అభివృద్ధి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు శాఖాపరమైన కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

More in Local