మోడలింగ్ నుంచి డ్రగ్ స్మగ్లింగ్ వైపు!

బ్యాంకాక్ నుంచి ముంబైకి రూ.11.82 కోట్ల విలువైన ‘హైడ్రోపోనిక్ గంజాయి’ స్మగ్లింగ్ చేస్తూ మాజీ 'మిసెస్ కేరళ' రన్నరప్ హర్ష సన్నీ(28) ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయింది. ఆమె ట్రావెల్ బ్యాగును చెక్ చేయగా 12 ప్లాస్టిక్ ప్యాకెట్లలో 11.82 కిలోల హై-క్వాలిటీ గంజాయి బయటపడింది. ల్యాబ్‌లలో తయారు చేసే ఈ గంజాయికి మార్కెట్లో హెవీ డిమాండ్ ఉంది. దీంతో అధికారులు ఆమెపై NDPS యాక్ట్ కింద కేసు బుక్ చేసి అరెస్ట్ చేశారు.



