← Back to news

గురుద్వారాలోకి షూస్‌తో పోలీసులు.. సిక్కులకు CJP పిలుపు!

By Mahesh· 1h ago· Hindustantimes· Delhi
గురుద్వారాలోకి షూస్‌తో పోలీసులు.. సిక్కులకు CJP పిలుపు!

ఢిల్లీలోని బంగ్లా సాహిబ్ గురుద్వారాలోకి పోలీసులు షూస్, వెపన్స్‌తో ప్రవేశించి ప్రొటెస్టర్లను అదుపులోకి తీసుకున్నారని CJP నేత సౌరవ్ దాస్ ఆరోపించారు. ఈ ఘటనపై సిక్కు సోదరులు తమతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మతపరమైన ప్రదేశంలో ఇలాంటి చర్యలు సరికాదని విమర్శించారు. పోలీసులు మాత్రం తాము షూస్ తొలగించే ప్రదేశానికి వెళ్లే కామన్ పాసేజ్‌లోనే నడిచామని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై ప్రస్తుతం వివాదం కొనసాగుతోంది.

More in National