← Back to news

CJP బ్యాక్ విత్ ఫుల్ జోష్!

By Sahani· 1h ago· X
CJP బ్యాక్ విత్ ఫుల్ జోష్!

<a href="https://x.com/Cockroachisback/status/2109218666307051756?s=20">Important clarification</a>: ప్రొటెస్ట్ చేయకూడదని CJP నేతలెవరూ ఎలాంటి బాండ్లపై సైన్ చేయలేదని పార్టీ క్లారిటీ ఇచ్చింది. తాము సంతకం చేసిన బాండ్ కేవలం ప్రశాంతతకు భంగం కలిగించకూడదనే ఉద్దేశంతో మాత్రమేనని తెలిపింది. శాంతియుతంగా నిరసన తెలపడం తమ <a href="https://www.theclearcutnews.com/n/ehRDtMC">రాజ్యాంగ హక్కు </a>అని, అది శాంతిభద్రతలకు భంగం కాదని స్పష్టం చేసింది. CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ చేసే వరకు పోరాడుతామని CJP క్లారిటీ ఇచ్చింది. ఈ స్టేట్‌మెంట్‌తో CJP నిరసనలకు యూత్ నుండి భారీ సపోర్ట్ లభిస్తోంది.

More in National