చిన్నారి పునర్వికకు 16 కోట్ల ఇంజెక్షన్ !!

అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ Type-1 వ్యాధితో బాధపడుతున్న కర్నూలుకు చెందిన చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల విలువైన ఇంజెక్క్షన్ ఇచ్చారు. దాతలు రూ.10 కోట్లు సేకరించగా, మిగిలిన రూ.6 కోట్లను మంత్రి నారా లోకేశ్ సమకూర్చారు. విదేశాల నుండి ఈ మందును తెప్పించి, హైదరాబాద్‌లోని Rainbow Hospitalలో పాపకు చికిత్స అందించారు. తన బిడ్డ ప్రాణాలను కాపాడినందుకు తల్లిదండ్రులు మంత్రికి స్పెషల్ థాంక్స్ తెలిపారు.



