← Back to news

ప్రొటెస్ట్ హీట్.. ఢిల్లీలో ట్రాఫిక్ జామ్!

By Sharmila· 1h ago· X

ఇవాళ ఇండియా బ్లాక్ ఎంపీలు.. మార్చ్‌కి పిలుపివ్వడంతో.. పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టారు. దాంతో.. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. వాహనాలు ముందుకు కదలట్లేదు. పనులకు వెళ్లేవారికి ఇబ్బందులు కలుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఐతే.. ఈ నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. రోజూ ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు.

More in National