← Back to news

మోదీపై భగ్గుమన్న అభిజీత్ దీప్కే

By Krishna· 59m ago· X

ఇక జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్టులు చేసే ఛాన్స్ లేకపోవడంతో.. కేంద్రం నిర్ణయంపై CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే ఫైర్ అయ్యారు. "ఇక్కడ సమస్య జంతర్ మంతర్ కాదు.. అసలు మోదీకి ప్రొటెస్టులంటేనే ఇష్టం ఉండదు. ప్రజలు తనకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చెయ్యడం డిక్టేటర్‌కి నచ్చదు. రేపు ప్రజాస్వామ్యాన్ని కూడా <a href="https://www.theclearcutnews.com/n/nM8PXJy">డీనోటిఫై చేస్తారు</a>" అని దీప్కే మండిపడ్డారు. ఇంకా ఆలస్యం అవ్వకముందే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనమంతా ముందుకు రావాలని దీప్కే పిలుపిచ్చారు.

More in National