← Back to news

స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర

By Somesh· 22 Aug 2026· రింతాడ
స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర

AP : 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' ప్రోగ్రామ్‌లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో రింతాడ ప్రభుత్వ గిరిజన బాలికల పాఠశాలలో హై డెన్సిటీ ప్లాంటేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని స్వయంగా మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని, పచ్చని ప్రకృతి కోసం ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటి దాన్ని జాగ్రత్తగా పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, పంచాయతీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర

More in Local