రోడ్డుపై నిమ్మకాయలు, కొబ్బరికాయ. ఈ పోలీస్ ఏం చేశారంటే?
రోడ్డుపై నిమ్మకాయలు, కోడిగుడ్లు వేయడం మూఢనమ్మకమేనంటూ పోలీస్ అధికారి ఓంప్రకాశ్ అవగాహన కల్పించారు. అంతేకాదు ఆయన రోడ్డుపై ఉన్న కొబ్బరికాయను కొట్టి తింటూ, కోడిగుడ్డు& నిమ్మకాయలోని ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు.



