బస్ జర్నీ ప్రయాణికుల కోసం సేఫ్టీ టిప్స్!
ఈ మధ్య కాలంలో బస్సు ప్రమాదాలు ఎక్కువైపోవడంతో, ప్రయాణికుల భద్రతపై ఏపీ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. బస్సుల్లో ప్రయాణించే వారికి ప్రమాద సమయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలో అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు లేదా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎమర్జెన్సీ డోర్లు ఎక్కడ ఉందో ముందే చూస్కోవాలని, అలాగే పొగ వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకొని వెంటనే బస్ దిగాలి అని, ఇతర రక్షణ సదుపాయాలపై ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణికులకు సేఫ్టీ ప్రికాషన్స్ ఇస్తున్న ఏపీ పోలీసులు.



