← Back to news

బుర్జ్ ఖలీఫాపై స్మిత్ మచ్ఛర్‌.. Video?

By Krishna· 2h ago· X

దుబాయ్‌లో ఎత్తైన బుర్జ్ ఖలీఫాపై ఇండియన్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ఫొటోని డిస్‌ప్లే చేసినట్లుగా ఓ వీడియో వైరల్ అవుతోంది. UAE ఇది ఇండియాకి ఇచ్చిన గౌరవం అనే ప్రచారం జరుగుతోంది. ఐతే.. ఇందులో నిజం లేదు. ఇది ఫేక్ వీడియో. AIతో జనరేట్ చేసినది అని Factcheckలో తేలింది. ఇటీవల ఫ్లైదుబాయ్ ప్లేన్‌ కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన స్మిత్.. ప్రాణాలకు తెగించి.. విమాన ప్రమాదాన్ని ఆపగలిగారు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం స్మిత్ కోలుకుంటున్నారు.

More in Viral