← Back to news

H-1B వీసాల వివాదం.. అమెరికాపై భారత్ ఫైర్!

By Mahesh· 1h ago· Indiatimes
H-1B వీసాల వివాదం.. అమెరికాపై భారత్ ఫైర్!

అమెరికా వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ H-1B వీసాలపై వచ్చే విదేశీ ఉద్యోగులను ‘బానిస కార్మికులు’గా అభివర్ణించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. భారతీయ నిపుణులు అమెరికా ఆర్థికాభివృద్ధి, టెక్నాలజీ రంగానికి కీలకమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు, TCS, Infosys సహా 8 కంపెనీల గ్రీన్ కార్డ్ ప్రక్రియకు సంబంధించిన PERM అప్లికేషన్లపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే ఉన్న H-1B వీసాలు ఆటోమేటిక్‌గా రద్దు కావని భారత్ క్లారిటీ ఇచ్చింది.

More in National