← Back to news

బొటానికల్ గార్డెన్ – మసీదు బండ రోడ్డు 🛣️

By saikiran· 29 Aug 2026· RR
బొటానికల్ గార్డెన్ – మసీదు బండ రోడ్డు 🛣️

TG : బొటానికల్ గార్డెన్ నుంచి మసీదు బండ రూట్‌లో డైలీ ఉండే ట్రాఫిక్ జామ్‌కి చెక్ పెట్టేందుకు రూ.1 కోటితో రోడ్డు విస్తరణ పనులు స్టార్ట్ చేశారు. ఈ వర్క్స్‌ని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ స్పాట్‌కి వెళ్లి దగ్గరుండి పరిశీలించారు. స్టూడెంట్స్, ఐటీ ఎంప్లాయీస్ జర్నీ ఈజీ అవ్వడానికే ఈ ఆల్టర్నేటివ్ రోడ్డును వెడల్పు చేస్తున్నట్లు చెప్పారు. పనులన్నీ స్పీడప్‌ చేసి వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని అధికారులకి ఆర్డర్స్ వేశారు.

More in Local