← Back to news

పెండింగ్‌లో 3.9 లక్షల డ్రగ్స్ కేసులు

By విశీ· 3 Aug 2026· Indianexpress
పెండింగ్‌లో 3.9 లక్షల డ్రగ్స్ కేసులు

నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టెన్సెస్(NDPS) చట్టం కింద దేశంలో 3.96 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ కేసుల కోసం 65 ప్రత్యేక కోర్టులు మాత్రమే పని చేస్తున్నాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) తెలిపింది. కేసుల్ని తగ్గించేందుకు అన్ని రాష్ట్రాలు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. 22 రాష్ట్రాలు ఇంకా ప్రత్యేక NDPS కోర్టులు ఏర్పాటు చేయలేదని, వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 9h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.