← Back to news

ఓట్ల తొలగింపు రాజ్యాంగంపై దాడే

By A.Ajay· 1d ago
ఓట్ల తొలగింపు రాజ్యాంగంపై దాడే

హైదరాబాద్‌లోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ఓటు హక్కుపై కీలక వ్యాఖ్యలు చేశారు. లక్షలాది మంది అర్హులైన పౌరుల ఓటు హక్కును తొలగించే ఏ ప్రక్రియ అయినా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఓటర్ల జాబితాలో ఉన్న అర్హులైన వ్యక్తి పేరు తొలగించే ముందు నోటీసు ఇచ్చి, వివరణ చెప్పే అవకాశం కల్పించాలని అన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, రాజ్యాంగం అందరికీ సమానంగా ఓటు హక్కు కల్పించిందని తెలిపారు.

More in National