← Back to news

స్పృహ తప్పి పడిపోయిన తల్లి కోసం

By sahani· 2 Apr 2026· Telugu Report

వడదెబ్బ కారణంగా రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయిన తన తల్లికి ఎవరూ సహాయం చేయకపోవడంతో. 8ఏళ్ల కుమారుడు చెప్పులు లేక కాళ్లు మండుతున్నా లెక్క చేయకుండా పరుగులు పెట్టి నీళ్లు తీసుకొని ఒచ్చి అవి తాగించి అమ్మని కాపాడుకున్న బాలుడు.

More in Health