అప్పుడు చిరంజీవి-రాజ్‌కుమార్.. ఇప్పుడు చరణ్-శివన్న.. మెగా మూమెంట్!
మెగాస్టార్ చిరంజీవిని కన్నడ లెజెండ్ రాజ్‌కుమార్ ముద్దు పెట్టుకున్న ఒక పాత మెమోరీని, anchor అడగడం తో ఇప్పుడు అదే మూమెంట్‌ను వారి వారసులు శివరాజ్ కుమార్, రామ్ చరణ్ మళ్లీ రీక్రియేట్ చేశారు. శివరాజ్ కుమార్ ఇప్పుడు రామ్ చరణ్‌ను ముద్దు పెట్టుకున్న ఈ క్యూట్ video ఇంటర్నెట్‌లో ఫుల్ వైరల్ అవుతుంది. రెండు ఇండస్ట్రీల స్టార్స్ ఇలా కనిపించడంతో మెగా అండ్ కన్నడ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.



