← Back to news

BJD మద్దతు.. నవీన్ పట్నాయక్‌కు మమతా బెనర్జీ Thanks!

By Mahesh· 1h ago· Delhi
BJD మద్దతు.. నవీన్ పట్నాయక్‌కు మమతా బెనర్జీ Thanks!

ఢిల్లీలో EC ఆఫీస్ దగ్గర Opposition Protestకు బిజూ జనతాదళ్ (BJD) మద్దతు తెలిపింది. CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ INDIA కూటమి చేస్తున్న మార్చ్‌లో BJD MPలు మానస్ మంగరాజ్, సులతా దేవ్ పాల్గొన్నారు. BJD INDIA కూటమిలో భాగస్వామి కాకపోయినా నిరసనకు మద్దతు ఇవ్వడం పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై వెస్ట్ బెంగాల్ TMC చీఫ్ మమతా బెనర్జీ స్పందిస్తూ నవీన్ పట్నాయక్‌కు థ్యాంక్స్ తెలిపారు. విపక్ష పార్టీల మధ్య సమన్వయం అవసరమని చెప్పారు.

More in National