వరుసగా రెండో రోజు ఢిల్లీలో హైటెన్షన్
ఢిల్లీలో CJP ప్రొటెస్ట్‌లు కంటిన్యూ అవుతుండటంతో పోలీసులు సెక్యూరిటీని భారీగా పెంచేశారు. కనాట్ ప్లేస్ ఏరియాలో పోలీస్ ఫోర్స్‌తో పెద్ద ఎత్తున ప్యాట్రోలింగ్ నిర్వహించారు. అటు జంతర్ మంతర్ వద్ద కూడా నిరసనలు ఆపకుండా సాగుతున్నాయి. దీంతో వరుసగా రెండో రోజు ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యి, సిటీలోని మెయిన్ ఏరియాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. టెన్షన్ పెరుగుతుండటంతో రాజధాని బార్డర్లలో వెహికల్స్ చెకింగ్‌ను మరింత స్ట్రిక్ట్ చేశారు.
