మంగళగిరిలో నేషనల్ ఇంజనీర్స్ డే వేడుకలు
గుంటూరు జిల్లాలో నేషనల్ ఇంజనీర్స్ డే సందర్భంగా మంగళగిరి రోటరీ క్లబ్, KL యూనివర్సిటీ కలసి స్పెషల్ ఈవెంట్ నిర్వహించాయి. ఇంజనీరింగ్ ఫీల్డ్‌లో సర్వీస్ అందించిన వారిని ఈ సందర్భంగా సత్కరించారు. స్టూడెంట్స్‌కి లేటెస్ట్ టెక్నాలజీ, కొత్త ఇన్నోవేషన్స్, సొసైటీ డెవలప్‌మెంట్‌లో ఇంజనీర్ల రోల్ గురించి అవేర్‌నెస్ కల్పించారు. కంట్రీ గ్రోత్‌కి ఇంజనీరింగ్ ఫీల్డ్ చాలా కీ-రోల్ ప్లే చేస్తుందని చెప్పారు.


