← Back to news

సినిమా డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం

By Balakrishna· 22 Jul 2026
సినిమా డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం

సినిమా డైరెక్టర్ మెహర్ రమేష్ చిన్నక్క మెహర్ జ్యోతి సుంకర 14 రోజులుగా వైరల్ న్యూమోనియాతో బాధపడుతూ కన్నుమూశారు. విజయవాడలోని హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తన కూతురి పెళ్లిని దగ్గరుండి జరిపించి తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకొని సంతోషంగా ఉన్న అక్క ఇంతలోనే దేవుడి వద్దకు వెళ్ళిపోవడం తీరని లోటని మెహర్ రమేష్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

More in News