జిల్లా ఉత్తమ టీచర్ అవార్డు.. రవీందర్ సత్తా!

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం PRTUTS అధ్యక్షులు ఎం. రవీందర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. విద్యార్థుల అభ్యున్నతికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు. రవీందర్‌కు PRTUTS నాయకులు, తోటి ఉపాధ్యాయులు, పలువురు శుభాకాంక్షలు తెలిపారు.



