← Back to news

Eiffel టవర్ వివాదంపై క్లారిటీ!

By Mahesh· 1h ago· Firstpost
Eiffel టవర్ వివాదంపై క్లారిటీ!

Eiffel టవర్‌ వద్ద బోచాసన్‌వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS) టూర్‌లో మహిళా స్టాఫ్‌ను అనుమతించవద్దన్న ఆరోపణలు వచ్చాయి. తాజాగా పారిస్ సిటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి BAPS బృందం అలాంటి రిక్వెస్ట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. మతపరమైన విగ్రహాలను మహిళలు తాకకుండా చూడాలని మాత్రమే చెప్పారని, గైడ్‌లైన్స్‌లో గందరగోళంతో మహిళా స్టాఫ్‌ను పక్కకు పంపారని తెలిపారు. ఈవివాదంలో Eiffel టవర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌ను ఇప్పటికే తొలగించారు.

More in International