← Back to news

భర్త మీద కోపం.. అతని స్నేహితురాలిపై అత్యాచారం

By Vishi· 22h ago· Ndtv
భర్త మీద కోపం.. అతని స్నేహితురాలిపై అత్యాచారం

తమిళనాడు రాష్ట్రం తిరుప్పూర్‌కు చెందిన ఒక మహిళ తన భర్త స్నేహితురాలిపై అత్యాచారం చేయించడం సంచలనంగా మారింది. వాళ్లిద్దరూ కేరళకు వెళ్లి ఒక ప్రైవేట్ లాడ్జ్‌లో ఉన్నారు. ఆ టైంలో ఐదుగురు వాళ్లని కిడ్నాప్ చేసి తమిళనాడుకు తీసుకెళ్లారు. మధ్య దారిలో అతణ్ని వదిలేసి, ఆ అమ్మాయిని మరో కారులోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాధితురాలి కంప్లైంట్‌తో పోలీసులు విచారణ చేయగా నిజం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

More in Crime