← Back to news

జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేవరకు పోరాటం ఆపం: సౌరవ్ దాస్

By Vishi· 1h ago

‘ఈ అవినీతి వ్యవస్థ యువత జీవితాలను, భవిష్యత్తును నాశనం చేస్తోందని CJP అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ అన్నారు. తాము మార్పు కోరుతున్నామని, అయితే సమాజంలో మార్పు తేవడానికి మిగిలిన ఒకే ఆయుధమైన ఓటు హక్కును తీసేస్తే ఏదీ సాధ్యపడదని అన్నారు. రేపు ముంబయిలోని శివాజీ పార్క్‌ నుంచి నిరసన మొదలవుతుందని, అక్కడి నుంచి దేశమంతా తీసుకెళ్తామని చెప్పారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేవరకు పోరాటం ఆపమన్నారు.

More in National