"ఎవరిపై వార్?"

అక్టోబర్ 10.. దేశం చిరకాలం గుర్తుంచుకునే రోజుగా మారే ఛాన్స్ ఉందని జర్నలిస్ట్ రానా అయ్యూబ్ హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం ఢిల్లీకి వచ్చే రైళ్లు రద్దు చేసింది. అలాగే 7,000 CRPF జవాన్లను పిలిపించింది. 23,000 సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్‌ను మోహరిస్తోంది. బ్యారికేడ్లు పెట్టింది. మసీదుల్లో ప్రకటనలు చేస్తూ.. ప్రొటెస్టుల్లో పాల్గొన వద్దని పోలీసులు చెబుతున్నారు. "ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యం అని గర్వపడే దేశంలో ఇది ప్రజాస్వామ్య విలువలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది" అని జర్నలిస్ట్ Rana Ayyub కామెంట్ చేశారు.


