భూపాలపల్లి జిల్లా బంద్‌కి పిలుపునిస్తాం: Dr.విశారాదన్

TG: జర్నలిస్ట్ రవీందర్‌పై దాడికి నిరసనగా భూపాలపల్లి జిల్లా అంబేడ్కర్ చౌరస్తాలో భారీ ధర్నా నిర్వహించరు. BC SC ST-JAC చైర్మన్ డా.విశారదన్ మహరాజ్ ప్రజలతో కలిసి ధర్నా చేస్తున్న టైంలో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అనంతరం పోలిస్టేషన్ వద్ద ఆయన మాట్లాడుతూ నిందితుడు మధువంశీరావుని 48 గంటల్లో అరెస్ట్ చేయకపోతే భూపాలపల్లి జిల్లా బంద్‌కి పిలుపునిస్తాం అని చెప్పారు.



