← Back to news

సాయి ప‌ల్ల‌విని ర‌కుల్ డామినేట్ చేసిందా?

By BK· 3 Aug 2026
సాయి ప‌ల్ల‌విని ర‌కుల్ డామినేట్ చేసిందా?

దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న‘రామాయణ’ ట్రైలర్ విడుదలైన తర్వాత పాత్రల ప్రెజెంటేషన్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ట్రైలర్‌లో రావణాసురుడిగా నటించిన యష్ రాజసం, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, మరోవైపు శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ గ్లామరస్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపించి సాయి పల్లవి కంటే ఎక్కువ దృష్టిని ఆకర్షించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

More in Cinema