← Back to news

ధ్రువ్ రాఠీ ప్రొటెస్ట్.. జుబైర్ సూటి ప్రశ్న!

By Krishna· 1h ago· X

ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ.. భారత డయాస్పోరా ద్వారా, లండన్ పార్లమెంట్ స్క్వేర్‌లో అక్టోబర్ 17న నిర్వహించిన ‘ఓట్ చోర్, గద్ది చోడ్’ ప్రొటెస్టుపై ఆల్ట్‌న్యూస్ కో-ఫౌండర్ మొహమ్మద్ జుబైర్ Xలో స్పందించారు. ఈ ప్రొటెస్టును ఎందుకు కవర్ చెయ్యలేదు అని ANI వార్తా సంస్థ ఎడిటర్ స్మితా ప్రకాశ్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా.. ప్రధాని మోదీ అనుకూల అంశాలనే కవర్ చేస్తోందనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి.

More in International