← Back to news

బతుకమ్మ వేడుకల్లో TPCC జనరల్ సెక్రటరీ

By SK RAFI· 19h ago· Bhadradri Kothagudem
బతుకమ్మ వేడుకల్లో TPCC జనరల్ సెక్రటరీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో TPCC జనరల్ సెక్రటరీ నాగసీతారాములు యాదవ్ పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి, ఆడపడుచులకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. మహిళల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.

బతుకమ్మ వేడుకల్లో TPCC జనరల్ సెక్రటరీ

More in Local