← Back to news

పేద విద్యార్థులకు అంబేద్కర్ గురుకులం అండ

By epuri rajaratnam· 28 Aug 2026
పేద విద్యార్థులకు అంబేద్కర్ గురుకులం అండ

AP: తాడికొండలో ప్రారంభమైన డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులం–సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీ పేద, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉన్నత విద్యకు బాటలు వేయనుంది. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ సూచించారు. నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన మౌలిక వసతులు, ఉన్నత విద్యా అవకాశాలు అందుబాటులోకి రావడంతో ప్రతిభ ఉన్న నిరుపేద విద్యార్థులకు ఉపయోగకరంగా మారనుందన్నారు.

పేద విద్యార్థులకు అంబేద్కర్ గురుకులం అండ
పేద విద్యార్థులకు అంబేద్కర్ గురుకులం అండ

More in Local