అర్జీలు తీసుకుని.. స్పాట్‌లోనే ఆర్డర్లు!

గుంటూరు కలెక్టరేట్ శంకరన్ హాల్లో సోమవారం నాడు జిల్లా కలెక్టర్ సీ.ఎం.సాయి కాంత్ వర్మ నేరుగా ప్రజల అర్జీలు స్వీకరిస్తూ, స్పాట్‌లోనే అధికారులకు ఆర్డర్లు జారీ చేశారు. "వెంటనే పరిష్కరించండి" అని సంబంధిత శాఖల వారిని పిలిపించి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్, డీఆర్వో ఖాజావలి, డీపీవో సాయికుమార్ తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఇలాంటి స్పాట్‌సొల్యూషన్స్ రెగ్యులర్గ అమలైతే.. ప్రజా పరిపాలన ఇంకా స్మూత్ అవుతుందనేది నెటిజన్ల అభిప్రాయం!



