← Back to news

ఇన్‌స్టా ఫ్రెండ్‌ ముసుగులో బాలికపై లైంగికదాడి

By Nani Eluri· 1d ago· Indiatimes
ఇన్‌స్టా ఫ్రెండ్‌ ముసుగులో బాలికపై లైంగికదాడి

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం దారుణానికి కారణమైంది. తమిళనాడులో 12వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికకు 19 ఏళ్ల యువకుడు పరిచయమయ్యాడు. కొంతకాలం ఇద్దరూ చాట్‌ చేసుకున్నారు. ఆ తర్వాత బాలికను బైక్‌పై సోమంగళం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాలిక ఫిర్యాదుతో కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు గంటలోనే నిందితుడిని అరెస్ట్‌ చేశారు. పోక్సో చట్టం కింద కేసు రిజిస్టర్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

More in Crime